తేది 26-08-15 రోజున దయామయి , ప్రేమా మూర్తి అమ్మ మధర్ ధెరీసా జన్మదిన వేడుకలను యువచైతన్య సేవా సమితి ఆధ్వర్యం లో తిరుమలగిరి మండలం లోని భవిత సెంటర్ ( ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యావనరుల కేంద్రం ( వికలాంగులు) ) నందు వారితో కలిసి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో కేకు కటింగ్ చేసి పిల్లలకు పంచడం జరిగింది మరియు ఈ కార్యక్రమం లో ZPHS.HM ప్రభాకర్ రెడ్డి మరియు CPS.HM నర్సయ్య గార్లు చేతులమీదుగా YCSSయువచైతన్య సేవా సమితి వారు పిల్లలకు నోట్ బుక్స్ , పెన్నులు పంపిణీ Continue reading........
Wednesday, August 26, 2015
Tuesday, August 25, 2015
Thursday, August 20, 2015
Wednesday, August 12, 2015
స్వాతంత్ర్య దినోత్సవం
we are Conducting Indipendance day in thirumalagiri x road so plese attend all the peoples and our volunteers and members more to succes these programme
యువచైతన్య సేవా సమితి ఆధ్వర్యం లో ఆగస్ట్ 15 వ రోజున స్వాతంత్ర్య దినోత్సవం పండుగను ఉదయం 8 : 00 గంటలకు తిరుమలగిరి మండలం తెలంగాణా చౌరస్తా లో జరుపబడును. కావున అతిరథ మహారథులు , మరియు యువచైతన్య సేవా సమితి సభ్యులు ,వాలంటీర్ లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.
ఇట్లు
అధ్యక్షులు
యువచైతన్య సేవా సమితి ( YCSS )

Membership
యువచైతన్య సేవా సమితి (YCSS ) యొక్క సర్వీసులను ప్రజలకు అందించడానికి తెలంగాణా మొత్తం అన్ని జిల్లా , మండల , గ్రామాల నుండి అభ్యర్ధులను నియమించదలచాము. కావున ఆసక్తి ఉన్నవారు సభ్యత్వం కొరకు సంప్రదించండి .
యం. వెంకటేశ్వర్లు (అధ్యక్షులు )
సెల్ : 9966550804 లేదా
కామెంట్ రూపంలో క్రింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మేము మీకు ఫోన్ చేస్తాము.
యం. వెంకటేశ్వర్లు (అధ్యక్షులు )
సెల్ : 9966550804 లేదా
కామెంట్ రూపంలో క్రింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మేము మీకు ఫోన్ చేస్తాము.
Wednesday, July 22, 2015
Subscribe to:
Posts (Atom)