Tuesday, October 21, 2014

తేది 21-10-2014 రోజున పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం

తేది 21-10-2014 రోజున పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ జవాన్ల కోసం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో నివాళులు అర్పించి తరువాత తిరుమలగిరి మండలం లోని భవాని ( రవి ) హాస్పిటల్ లో మరియు కోటచలం హాస్పిటల్ లో వెన్నెల హాస్పిటల్ లో యువచైతన్య సేవ సమితి ఆధ్వర్యం లో  బ్రెడ్ మరియు పండ్లు పంపిణి కార్యక్రమం చేపట్టడం జరిగింది . ఈ కార్యక్రమం లో యస్ ఐ రాజు గారు మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు.







0 comments:

Post a Comment