Wednesday, August 26, 2015

మధర్ ధెరీసా జన్మదిన వేడుకలు

తేది 26-08-15 రోజున దయామయి , ప్రేమా మూర్తి  అమ్మ మధర్ ధెరీసా జన్మదిన వేడుకలను యువచైతన్య సేవా సమితి ఆధ్వర్యం లో తిరుమలగిరి మండలం లోని భవిత సెంటర్ ( ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యావనరుల కేంద్రం ( వికలాంగులు) ) నందు వారితో కలిసి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో కేకు కటింగ్ చేసి పిల్లలకు పంచడం జరిగింది మరియు ఈ కార్యక్రమం లో  ZPHS.HM ప్రభాకర్ రెడ్డి మరియు CPS.HM నర్సయ్య  గార్లు చేతులమీదుగా YCSSయువచైతన్య సేవా సమితి వారు  పిల్లలకు నోట్ బుక్స్ , పెన్నులు పంపిణీ Continue reading........

Tuesday, August 25, 2015




               CONDUCTING MOTHER TERESA BIRTHDAY CELEBRATION WITH HANDICAPPED CHILDRENS IN THIRUMALAGIRI

తేది 26-08-2015 రోజున తిరుమలగిరి లో  మదర్ థెరీసా పుట్టినరోజు వేడుకలను  వికలాంగులతో కలసి  జరుపుకోవడం జరుగుతుంది.కావున దయచేసి అందరు పాల్గొనవలసినదిగా కోరుకుంటున్నాము

Wednesday, August 12, 2015

స్వాతంత్ర్య దినోత్సవం

we are Conducting Indipendance day in thirumalagiri x road so plese attend all the peoples and our volunteers and members more to succes these programme


యువచైతన్య సేవా సమితి ఆధ్వర్యం లో ఆగస్ట్ 15 వ రోజున స్వాతంత్ర్య దినోత్సవం పండుగను ఉదయం 8 : 00 గంటలకు తిరుమలగిరి మండలం తెలంగాణా చౌరస్తా లో జరుపబడును. కావున అతిరథ మహారథులు , మరియు యువచైతన్య సేవా సమితి సభ్యులు ,వాలంటీర్ లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.
ఇట్లు 
అధ్యక్షులు
యువచైతన్య సేవా సమితి ( YCSS )

Membership

యువచైతన్య సేవా సమితి (YCSS ) యొక్క సర్వీసులను ప్రజలకు అందించడానికి తెలంగాణా మొత్తం అన్ని జిల్లా , మండల , గ్రామాల నుండి అభ్యర్ధులను నియమించదలచాము. కావున ఆసక్తి ఉన్నవారు సభ్యత్వం కొరకు సంప్రదించండి .
యం. వెంకటేశ్వర్లు (అధ్యక్షులు )
సెల్ : 9966550804 లేదా
కామెంట్ రూపంలో క్రింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మేము మీకు ఫోన్ చేస్తాము.

Monday, July 6, 2015

Haritha Haram Programme Photos

We aare participating Haritha haram ProgrammeWith MLA  and work in haritha haram at Phanigiri Mary Mother EM School on 03-07-2015 and Also Work in Graampanchayath office and Vishwa bharathi and Teja Schools at Thirumalagiri with School Teachers and Graampanchayath Sarpanch and Secreatary distributes the plants and plants natadam jarigindi.